తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్
తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున More »

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

శ్రీకాళహస్తి: వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా More »

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

సెంచూరియన్‌: బుధవారం సెంచూరియన్‌లో రెండో టెస్టు అనంతరం కోహ్లీ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం More »

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

 

Category Archives: Breaking News

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

అనంతపురం: దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘నేను చంద్రబాబులా కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా’ అని ఆయన అన్నారు. ‘మేం ఏం చేయబోయేది ముందుగానే ప్రకటిస్తాం. మా మ్యానిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెడతాం. మేం ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే

అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక‌ల్ప యాత్ర ముగిసింది. మొత్తం జిల్లాలో 20రోజుల పాటు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగింది. 9నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. 150 గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. నేటి (బుధవారం) ఉదయం కదిరి నియోజకవర్గంలోని నంబులపుల కుంట నుంచి వైఎస్‌ జగన్‌ 45వ

త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

త్రిపుర రాష్ట్ర మాజీ డీజీపీ నాగరాజుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు‌ క్లీన్‌చిట్ ఇచ్చింది. అక్రమంగా ఆస్తులు సంపాదించాడని 2005లో ఆయనపై కేసు నమోదైంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు కాగా… బుధవారం సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. నాగరాజుతోపాటు అతని తండ్రి, తమ్ముడిని కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు 1983 బ్యాచ్‌ త్రిపుర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం

అనంత‌పురం ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షి(72) కన్నుమూశారు. దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా పక్షవాతానికి గురైన ఆయన 2008 నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించారు. 1999 నుంచి 2009వరకు ఎంపీగా, మన్మోహన్‌సింగ్‌ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 2004 నుంచి 2009 వరకు సమాచార

మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25న శాసనసభకు సెలవు దినం కాగా.. ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.