రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌
రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ More »

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ More »

మరో మూడు రోజుల పాటు  అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం More »

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ More »

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. More »

 

Category Archives: National

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు

ప్రాణ రక్షకుడిగా మారిన ఎంపీ..సర్వత్రా ప్రశంసలు !

కాంగ్రెస్ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ప్రాణ రక్షకుడిగా మారారు. భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడారు. ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలులో ఓ ప్రయాణికురాలికి అర్ధరాత్రి వేళ గుండెపోటు వచ్చింది. తన సీటుకు ఎదురుగా కూర్చున్న బాధితురాలు గుండె నొప్పితో తన కళ్ళెదుటే కుప్పకూలిపోవడం చూసి సింథియా చలించిపోయారు. రైలులో అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్నాయా? అని వాకబు చేశారు. అలాంటివేవీ లేవని ఆయనకు తెలిసింది. వెంటనే ఆయన

బ్యాంక్‌ మేనేజరుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

బ్యాంకు క‌స్ట‌మ‌ర్ జమ చేసిన సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి సొంతానికి వినియోగించారన్న కారణంతో దాఖలైన కేసులో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఇండియన్‌ బ్యాంక్‌ అప్పటి మేనేజరు ఎస్‌.సత్యనారాయణకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కుట్రలో భాగస్వాములైన సి.కరుణాకర్‌బాబు, జి.అనంతకుమార్‌, పి.సందీప్‌లకు ఏడేళ్లు, అశోక్‌కుమార్‌, సుధీర్‌, బి.కె.మంజునాథలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులందరికి కలిపి రూ.40 లక్షల జరిమానా విధించింది. మలేసియాలో స్థిరపడిన

ఆమెకు 11 మంది భ‌ర్త‌లు.. మ‌రో నలుగురితో ఫిక్షేష‌న్ !

కంటికింపైన అందం…అకట్టుకునే సంభాషణా చాతుర్యం….ఎంతటి మోసానికైనా పాల్పడగల గుండెధైర్యం…కనీస మానవత్వంలేని కఠినహృదయం….అమాయకత్వం నటించగల చాకచక్యం….ఎదుటివారిని ఇట్టే బుట్టలోపెట్టేయగల జాణతనం…మొత్తం మీద విలువలన్నిటికీ తిలోదకాలిచ్చేసిన ఓ యువతి రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 11 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంది. ఒక్క ఆగస్టులోనే ఆమె ఏకంగా నలుగురిని పెళ్లాడేసింది. డబ్బులు తీసుకుంది. వరుడే వధువుకు కట్నంగా డబ్బు ఇచ్చే థాయ్‌ సంప్రదాయాన్ని ఆమె సంపూర్ణంగా వినియోగించుకుంది. ఎంచుకున్న మగాళ్లను పెళ్లిదాకా లాగి…వారితో సహజీవనం చేసి…వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని

TRS MP కుమారుడు BJP లోకి

హైదరాబాద్‌: తెరాస ఎంపీ డి.శ్రీనివాస్‌ కుమారుడు అరవింద్‌ భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన నేడు భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు. ఈ నెల 17వ తేదీన హోం మంత్రి రాజనాథ్‌ సింగ్‌ సమక్షంలో అరవింద్‌ ఆ పార్టీలో చేరనున్నారు.

ఒక్కరోజే రూ.990 పెరిగిన పసిడి

ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఈరోజే. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో

పట్టిస్తే పది లక్షలు హత్యకు భారీ రివార్డు

బెంగళూరులో దారుణ హత్యకు గురికాబడిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను హత్య చేసిన వారిని పట్టిస్తే రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేసులో దర్యాఫ్తు జరుగుతున్న తీరును హోం మంత్రి రామలింగారెడ్డితో కలసి సమీక్షించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, త్వరగా నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. హంతకుడి వయసు 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, హెల్మెట్ ధరించి వచ్చాడని ఆపై