సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్***మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం***రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా గత డిసెంబర్ More »

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్‌ More »

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు..  మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

అనంతపురం: దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ More »

 

Category Archives: World

భారీ భూకంపం

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్‌పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్‌కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి

88 KG ల బంగారాన్ని వదిలి పారిపోయిన దంప‌తులు.

పోలీసులు త‌మ‌ను వెంబడిస్తుండడంతో బెదిరిపోయిన దంప‌తులు 88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పారిపోయారు. ఆ దంప‌తులు చైనాకు చెందిన వార‌ని, వారి పేర్లు వాన్‌మియ్‌ మింగ్ (50), యాంగ్‌ వై మింగ్ అని పోలీసులు తెలిపారు. వారు నేపాల్‌లోని తామెల్‌ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్నారని, దానితో పాటు బంగారం అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతున్నార‌ని చెప్పారు. ఘ‌ట‌న నేపాల్‌లో చోటు చేసుకుంది వీరు చైనా-నేపాల్‌ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్‌’ గుండా కారులో వెళుతోన్న స‌మ‌యంలో

ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది భారతీయులు దుర్మరణం.

బ్రిటన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గత 24 ఏళ్లలో ఇదే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదమని అధికారులు తెలిపారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న మినీబస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో

బ్లూవేల్‌ ఎందుకొస్తుందంటే…

బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది ఇప్పుడు!! తక్షణం దీన్ని కట్టడిచేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మొన్ననే సీబీఎస్‌ఈ కూడా స్కూళ్లకి కొన్ని మార్గదర్శకాలు పంపించింది. దాన్ని కట్టడి చేయడంతోపాటూ.. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఒకటుంది. అసలీ ఛాలెంజ్‌ ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటోందీ అని! ఎవర్ని? కుంగుబాటుని ఎదుర్కొంటున్న టీనేజీ పిల్లల్ని!! ప్రపంచవ్యాప్తంగా నమోదైన 130 పైచిలుకు మరణాలు చెబుతున్న నిజం ఇది. ఓ రకంగా బ్లూవేల్‌ మనం ఈ కుంగుబాటుపై మరింత దృష్టిపెట్టాలని చెబుతోంది. తల్లిదండ్రులూ, పిల్లల

‘హ్యాపీ ఇండిపెండెన్స్’ చెప్పిన షాహిద్ అఫ్రిది!

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని, శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన ఆశ వమ్ము కాదని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో ఆ కాంక్షించాడు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం, ఆఫ్రిది క్రికెట్ ఫౌండేషన్ ను నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఈ

హెచ్ 1బీ డ్రామాలో కొత్త ట్విస్ట్..

. భారత కంపెనీలపై దుమ్మెత్తి పోస్తున్న టెక్కీలు! అమెరికా ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని భారత కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్వయంగా ఇండియన్ టెక్కీలే దుమ్మెత్తి పోశారు. వీసా విధానాన్ని వాడుకుంటూ కంపెనీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయని, నిపుణులకు మాత్రమే దక్కాల్సిన ఉద్యోగాలు వారి దగ్గరకు చేరడం లేదని ఆరోపించారు. గత నెల 26వ తేదీన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం (యూఎస్ సీఐఎస్) అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు

జగన్‌ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోంది

అమరావతి: వైకాపా అధినేత జగన్‌ ఉన్మాదం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అధికారం కోసం ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనకాడట్లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంగా ఇలాంటి విపరీత ధోరణి ఉన్న నేతను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్‌ కళంకం తెస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని జగన్‌కు ఎవరో చెప్పినట్లున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి దక్కదనే అక్కసుతోనే