సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్***మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం***రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా గత డిసెంబర్ More »

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్‌ More »

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు..  మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

అనంతపురం: దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ More »

 

Category Archives: Cinema

ప్రముఖ నటుడు మృతి

కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ కన్నడ నటుడు ఆర్ఎన్ సుదర్శన్ (78) మృతి చెందారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సుదర్శన్ మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. కాగా, కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ సుదర్శన్ నటించారు. 2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ చిత్రంలో ఆయన చివరిసారిగా నటించారు. సుదర్శన్ భార్య

నందమూరి బాలయ్య విస్తృత పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొంటున్నారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటోనగర్‌ సమీపంలో కోటి 50లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.20కోట్లతో నిర్మించే మార్కెట్‌యార్డ్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బాలకృష్ణ వెంట అనంతపురం రవాణశాఖ ఉప కమీషనర్ సుందర్ వడ్డి , స్థానిక నేతలు, కార్యకర్తలు,

చైతన్యకు రాఖీ కడతాననున్న సమంత

సమంత ప్రేమను గెలుచుకునేందుకు ఆమెతో చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చిందని కథానాయకుడు అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘యుద్ధం శరణం’. లావణ్య త్రిపాఠి కథానాయిక. కృష్ణ మరిముత్తు దర్శకుడు. సెప్టెంబరు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చైతన్య, లావణ్యలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ‘నిజ జీవితంలో దేని కోసమైన యుద్ధం చేయాల్సి వచ్చిందా?’ అని చైతన్యను ప్రశ్నించారు. దీనికి చైతన్య స్పందిస్తూ..

పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌

కొద్ది రోజులుగా వివాదాలకే పరిమితమైన పవర్‌స్టార్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆయన కొత్త సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ‘పీఎస్‌ – పీకే- 25’ పేరుతో విడుదలైన పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్‌ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం. సెప్టెంబర్‌ 2 పవన్‌ పుట్టినరోజును పురస్కరించకుని ఒకరోజు ముందే అభిమానులకు కానుకగా ఈ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యునిట్‌. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌

తిరిగి బాగు చేసే ఎవరు కేటీఆర్‌కు మంచు లక్ష్మి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: సినీ నటి మంచు లక్ష్మి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నగరానికి జరుగుతున్న నష్టం గురించి ప్రస్తావించారు. వినాయక మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్‌ నగర్‌ రోడ్డు నంబరు 1లో తాను ఆ దృశ్యాన్ని చూశానని చెప్పారు. ఇంతే కాదు.. ఎత్తైన గణపతి విగ్రహాలను తరలించడానికి అడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను కూడా కట్‌ చేశారని చెప్పారు. వీటిని తిరిగి బాగు చేసే

నాగచైతన్యకు సమంత ఫిక్స్ కాకుంటే నేను ట్రై చేసేవాడిని!: సాయిధరమ్ తేజ్

హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని ఓ బెటాలియన్ తో సాయి ధరమ్ ఈ రోజు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పోలీసులులు అడిగిన పలు ప్రశ్నలకు సాయిధరమ్ సమాధానాలు ఇచ్చాడు. తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని, చాలా బాగుంటుందని, సమంతకు నాగచైతన్య ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని నవ్వుతూ అన్నాడు. తనకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని చెప్పిన సాయిధరమ్ తనకు నచ్చిన హీరోల గురించి కూడా చెప్పాడు. తన

హ్యాట్రిక్ హిట్ దిశగా చైతూ!

చైతూ కెరియర్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ‘ప్రేమమ్’ .. ‘ రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో చైతూకి రెండు హిట్లు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా ‘యుద్ధం శరణం’ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ తోను .. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ తోను నాగ్ చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ సినిమాతో చైతూకి హ్యాట్రిక్ హిట్ పడాలనే పట్టుదలతో