రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌
రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ More »

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ More »

మరో మూడు రోజుల పాటు  అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం More »

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ More »

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. More »

 

Category Archives: Cinema

జగన్‌ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోంది

అమరావతి: వైకాపా అధినేత జగన్‌ ఉన్మాదం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అధికారం కోసం ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనకాడట్లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంగా ఇలాంటి విపరీత ధోరణి ఉన్న నేతను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్‌ కళంకం తెస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని జగన్‌కు ఎవరో చెప్పినట్లున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి దక్కదనే అక్కసుతోనే

రాజకీయ క్షేత్రంలో రాటుదేలిన నేత

పేరు: ముప్పవరపు వెంకయ్యనాయుడు పుట్టిన తేదీ: 01.07.1949 జన్మస్థలం: చవటపాలెం, నెల్లూరు జిల్లా విద్యార్హతలు: బీఏ, బీఎల్‌ నాలుగు పదుల రాజకీయ జీవితం…ఎన్నో ఆటుపోట్లు! కష్టాలకు ఏ మాత్రం వెరవని మనస్తత్వం…నమ్మిన సిద్ధాంతాలకు నిబద్ధుడై ఉండే స్వభావం..ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవని నైజం…పదవులు వెతుక్కుంటూ వచ్చాయేగాని ఎన్నడూ వాటి కోసం పేచీలకు దిగని వ్యక్తిత్వం….వీటన్నిటి నిలువెత్తు నిదర్శనమే ముప్పువరపు వెంకయ్యనాయుడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన

డ్రాగన్‌ బొంకెన్‌

పొరుగుదేశాల భూభాగాలు, జలాల్లోకి చొచ్చుకెళ్లే తన విస్తరణదానికి భారత్‌ సవాల్‌ రువ్వేసరికి చైనా గంగవెర్రిలెత్తిపోతోంది. డోక్లామ్‌లోని భూటాన్‌ భూభాగంలో రోడ్డు వేసేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని భారత్‌ అడ్డుకోవడంతో 50 రోజులుగా అవాకులు చెవాకులు పేలుతోంది. ముఖ్యంగా ఆ దేశ అధికారిక మీడియా.. యుద్ధం తప్పదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ రంకెలకు భారత్‌ రవ్వంత కూడా అదరకపోవడంతో చివరికి బొంకులకూ వెరవలేదు. వివాదాస్పద డోక్లామ్‌ ప్రాంతం తమది కాదని భూటాన్‌ చెప్పినట్లు చైనా అగ్రశ్రేణి దౌత్యాధికారి చెప్పుకొచ్చాడు.

షారుక్‌ సినిమాలో బిగ్‌బీ, ప్రభాస్‌, తలైవా?

షారుక్‌ ఖాన్‌కి తలైవా రజనీకాంత్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే తాను నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో ‘లుంగి డ్యాన్స్‌’తో తలైవా కోసం ప్రత్యేక పాటను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షారుక్‌ నటించనున్న ఓ చిత్రంలో ఏకంగా రజనీకాంతే అతిథి పాత్రలో మెరవనున్నారట.షారుక్‌ ఖాన్‌, కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో రానున్న కొత్త ప్రాజెక్ట్‌ ‘శిద్యాత్‌’. ఇందులో షారుక్‌కి జోడీగా దీపిక పదుకొణెని ఎంపికచేసుకున్నారట. మరో విషయమేంటంటే.. ఈ చిత్రంలో తలైవాతో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌

Welcome to Latest News