తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్
తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున More »

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

శ్రీకాళహస్తి: వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా More »

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

సెంచూరియన్‌: బుధవారం సెంచూరియన్‌లో రెండో టెస్టు అనంతరం కోహ్లీ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం More »

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

 

Category Archives: Political

జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు

అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులకు సంబంధించిన ఛార్జిషీట్‌లో జగన్‌ వేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు నుంచి తనను తొలగించాలంటూ జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేయాలంటూ ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఇవాళ సీబీఐ కోర్టులో జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు. పెట్టుబడుల వ్యవహారంలో క్విడ్‌ ప్రోకో గానీ, ప్రజా ప్రయోజనాలు గానీ ఏమీ లేవని.. హైకోర్టు

ముఖ్యమంత్రి కంటి శస్త్రచికిత్స విజయవంతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు సచ్‌దేవ్‌ ఆయనకు ఆపరేషన్‌ చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్‌ సచ్‌దేవ్‌కు ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దిల్లీలో కేసీఆర్‌ వెంట కవిత, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు ఉన్నారు.

గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు

వైఎస్సార్ సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైఎస్సార్‌ సీపీ నాయకులపై గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు.

9 మందికొత్త మంత్రులు వీరే

[కేంద్ర మంత్రి మండలి పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతిభవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కొత్తగా 9 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు భారీ కసరత్తుతో కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు మరో 21 నెలలు సమయమే మిగిలి ఉండటం, వచ్చే ఏడాది లోపల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపడుతున్న కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ప్రభుత్వాధినేతగా

కాకినాడలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

కాకినాడ: కాకినాడ నగర పాలక ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. కాకినాడలో నగర కార్పొరేషన్‌ పరిధిలో 196 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. నగరంలోని మాత్రం కొంత

నంద్యాల ఉప ఎన్నికకు తెదేపా రూ.200కోట్లు ఖర్చుచేసింది: జగన్‌

హైదరాబాద్‌: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైకాపా అధినేత జగన్‌ ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కోసం తెదేపా కనీసం రూ.200కోట్లు ఖర్చు చేసింది. తెదేపా నేతలు ఓటర్ల ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీకి ఓటేయకపోతే ఫించన్‌ ఇవ్వమని బెదిరించారు. ఏకంగా వైకాపా అభ్యర్థిపైనే దాడికి యత్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతలు

గుర్మీత్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

రోహ్‌త‌క్‌: రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష విధించారు సీబీఐ కోర్టు జ‌డ్జి జ‌గ్‌దీప్ సింగ్‌. తాను ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాన‌ని, ద‌య చూపాల‌ని కంట‌త‌డి పెట్టినా.. న్యాయ‌మూర్తి మాత్రం క‌రుణించ‌లేదు. గుర్మీత్‌కు ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అత‌నికి జైలు యూనిఫాం ఇచ్చి, ఓ ప్ర‌త్యేక సెల్ కేటాయించారు. అత‌నికి ఖైదీ నంబ‌ర్ 1997ను ఇచ్చారు. అటు సీబీఐ మాత్రం జీవిత ఖైదు