కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .
కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

తాగిన మత్తులో ఓ కామాంధుడు మానవత్వం, వావివరసలు మరచి కన్న కూతురునే బెదిరించి More »

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు   అరోగ్యం .

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .

విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం More »

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13  మంత్రులు

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు

బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ More »

2019లో ప్రభుత్వాన్ని మేమే  ఏర్పాటుచేస్తాం .

2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .

2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం More »

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుపాన్‌ వ్యాన్‌ More »

 

Category Archives: Local News

కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

తాగిన మత్తులో ఓ కామాంధుడు మానవత్వం, వావివరసలు మరచి కన్న కూతురునే బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘోర దారుణం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మండలంలోని ఓ గ్రామానికి చెందిన జీపు డ్రైవరుకు భార్య, కుమార్తె(22), కుమారుడు ఉన్నారు. కన్నకూతురుపై కన్నేసిన ఆ కామాంధుడు యువతిపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తప్పతాగి వచ్చిన తన తండ్రి లైంగిక వాంఛ

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .

విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ‍్బంది పడుతున్న ఆయన్ను స్టార్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు చికిత్స చేశారు. అప్పటి నుంచి రంగారావు స్టార్‌ హాస్పిటల్‌ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుపాన్‌ వ్యాన్‌ లారీని ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. రేణిగుంట మండలం మామండూరు వద్ద సిమెంట్ లారీ అదుపు తప్పి తుపాన్ జీపును ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నంద్యాలకు చెందిన వారిగా గుర్తించారు. కోడూరు మీదుగా తిరుమల దర్శనార్థం వస్తుండగా ఈ ధుర్ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో

ప్రముఖ కథా రచయిత కన్నుమూత

విజయవాడ: సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య (82) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్రా లయోలా కళాశాలలో 40 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన 200లకు పైగా కథలు రాశారు. తొలిసారి ‘చక్రనేమి’ కథను రాశారు. కథా రచనల్లో ఆయన వివిధ అవార్డులను అందుకున్నారు. ఆయన రచనలకు గాను రవిశాస్త్రి స్మారక సాహిత్య నిధి అవార్డుతో పాటు అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్‌ అవార్డులు లభించాయి. 2012లో ఆయన తెలుగులో

హైదరాబాద్‌లో అల్లకల్లోలం

సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది.

గోదావరిలో మునిగిన లాంచీ! లాంచీలో 50 మంది.. ఒడ్డుకు చేరిన ఐదుగురు

తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో విహారానికి వెళ్లిన లాంచీ మునిగిపోయినట్లు సమాచారం. ఈత కొడుతూ ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండమొదలు నుంచి వస్తుండగా మంటూరు వద్ద ఈ లాంచీ నీటమునిగిన సమయంలో సుమారు 50 మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. రంపచోడవరం మన్యం ప్రాంతం పరిధిలో ఈ ఘటన జరగడంతో సమాచారం తెలియడంలో కొంత జాప్యం నెలకొంది. దేవీపట్నానికి చెందిన అధికారులు ఘటనా స్థలానికి

ఫలించిన మోదీ-షా వ్యూహం

క్షేత్రస్ధాయిలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కసరత్తు..ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగాలు..కన్నడసీమలో కమలవికాసానికి బీజేపీ అనుసరించిన వ్యూహం ఫలించింది. గత ఐదేళ్లుగా ఎన్నికల్లో మోదీ-షా అనుసరిస్తున్న వ్యూహమే కర్ణాటక ఉత్కంఠ పోరులో ఆ పార్టీ విజయానికి ఉపకరించింది. రెండంచెల వ్యూహంలో భాగంగా తొలి దశలో ఎన్నికలకు ఏడాది ముందుగా దీర్ఘకాల సన్నాహాలు చేపట్టడం, క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడం చేపట్టారు. బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవడంతో