కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .
కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

తాగిన మత్తులో ఓ కామాంధుడు మానవత్వం, వావివరసలు మరచి కన్న కూతురునే బెదిరించి More »

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు   అరోగ్యం .

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .

విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం More »

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13  మంత్రులు

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు

బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ More »

2019లో ప్రభుత్వాన్ని మేమే  ఏర్పాటుచేస్తాం .

2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .

2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం More »

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుపాన్‌ వ్యాన్‌ More »

 

Category Archives: Local News

భానుకు ఏడాది జైలు శిక్ష

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో మద్దెలచెర్వు సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సూరి హత్య జరగకముందే 2009లో భాను, మరో ఇద్దరిని సికింద్రాబాద్‌లో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు, కత్తులు తీసుకొచ్చి తమ వద్ద ఉంచుకున్నారన్న అభియోగంపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు

రబ్బరు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం. రూ.60-70 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా

సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి 2గంటల సమయంలో టైర్లకు మంటలు అంటుకుని పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టైర్లకు మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమవుతోంది. ఈ ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అగర్వాల్ పరిశ్రమ

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 4న పరిశీలన, మే 21న పోలింగ్, 24న కౌంటింగ్ ప్రక్రియ చేపడుతారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హఠాన్మరణంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. చిత్తూరు స్థానిక సంస్థల అభ్యర్థిగా ముద్దుకృష్ణమ గెలిచారు .

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. * ‘గుండు హనుమంతరావు చనిపోయారన్న వార్త వినగానే అసలు నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే నాకు, శివాజీ రాజాకు, హనుమంతరావుకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన చనిపోయారనగానే ఏదో తెలీని అలజడి.

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

శ్రీకాళహస్తి: వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక కుప్పకూలింది. సాంస్కృతిక కార్యక్రమాలకు వీలుగా చెక్కలతో చేసిన వేదికపై కార్యకర్తలు ఎక్కువగా చేరుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా సహా ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వేదిక సరిగా లేకపోవటంతో జగన్ బస్సుపై నుంచి మాట్లాడుతూ బహిరంగ సభను కొనసాగించారు.

అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక‌ల్ప యాత్ర ముగిసింది. మొత్తం జిల్లాలో 20రోజుల పాటు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగింది. 9నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. 150 గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. నేటి (బుధవారం) ఉదయం కదిరి నియోజకవర్గంలోని నంబులపుల కుంట నుంచి వైఎస్‌ జగన్‌ 45వ

మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం

అనంత‌పురం ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.