కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ప‌వ‌న్ క‌ళ్యాణా అత‌నేవ‌రూ !: ముద్రగడ

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరిలో కాపునేత ముద్రగడ పద్మనాభం పర్యటించారు.వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదన్నారు. అతనెవరో నాకు పరిచయంలేదని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.