కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

వైఎస్ వివేకానందరెడ్డి పీఏ పేరుతో అరాచకాలు. నాలుగో పెళ్లికి సిద్ధప‌డ్డ సంపత్‌ కిరణ్‌

గుంటూరు: వైఎస్ వివేకానందరెడ్డి పీఏ పేరుతో నేషనల్ క్రిస్టియన్ సంస్థ పాస్టర్‌ సంపత్ కిరణ్ అరాచకాలకు పాల్పడ్డాడు. వితంతు మహిళలను లోబరుచుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్‌ కిరణ్‌ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మూడో భార్య మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి సన్నిహితుడినంటూ బెదిరింపులకు సంపత్ పాల్పడినట్లు కూడా బాధితులు చెబుతున్నారు.