రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

కేంద్ర మంత్రికు మాతృవియోగం .

దిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రజనీ జావడేకర్‌(92) మంగళవారం కన్నుమూశారు. రజనీకి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రకాశ్‌ సన్నిహితుడు ఒకరు చెప్పారు. రజనీకి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *