కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

TDP లో చేరిన వైకాపా ఎమ్మెల్యే

వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెదేపాలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే, వైకాపా నేత వంతల రాజేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో ఈ ఉదయం కలిశారు. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆమె తెదేపాలో చేరారు. దీంతో ఇప్పటి వరకూ వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 22కి చేరింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెదేపాలో చేరినట్లు రాజేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *