కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?

ఏపీ డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది.
గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *