రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత

మిర్యాలగూడ ఎంపీ, ప్రముఖ వాస్తు శిల్పి బీఎన్‌ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. కుటుంబసభ్యులు విదేశాల్లో ఉన్నందున వారు వచ్చేవరకు భౌతికకాయాన్ని అపోలో శవాగారంలో భద్రపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *