సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్***మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం***రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం

అనంత‌పురం
ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *