కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

త్రిపుర రాష్ట్ర మాజీ డీజీపీ నాగరాజుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు‌ క్లీన్‌చిట్ ఇచ్చింది. అక్రమంగా ఆస్తులు సంపాదించాడని 2005లో ఆయనపై కేసు నమోదైంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు కాగా… బుధవారం సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. నాగరాజుతోపాటు అతని తండ్రి, తమ్ముడిని కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు 1983 బ్యాచ్‌ త్రిపుర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *