సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్***మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం***రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం:
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాద ఇస్లామిక్ సిద్ధాంతాలను స్కూలులో బోధిస్తుండటం ఇటీవల కాలంలో వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లోకి యువత చేరకుండా నిరోధించేందుకు పినరయి సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగా పీస్ ఇండర్నేషనల్ స్కూలును తక్షణం మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అందులోని విద్యార్థులను వేరే చోట చేర్చించేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *