కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ మధ్య అధికారం కోసం చర్చోపచర్చలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హోటళ్ళకు తరలించడంలో కీలక పాత్ర పోషించిన డీ కే శివ కుమార్‌ను రాహుల్ గాంధీ పక్కనబెడుతున్నట్లు తెలుస్తోంది. శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని కోరుతుండగా రాహుల్ గాంధీ అందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 36 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆ పార్టీ తరలించినట్లు తెలుస్తోంది. వారి కోసం ఆ హోటల్‌లో 60 విలాసవంతమైన గదులను బుక్ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *