రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

హ్యాట్రిక్ హిట్ దిశగా చైతూ!

చైతూ కెరియర్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ‘ప్రేమమ్’ .. ‘ రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో చైతూకి రెండు హిట్లు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా ‘యుద్ధం శరణం’ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ తోను .. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ తోను నాగ్ చర్చలు జరిపినట్టు సమాచారం.

ఈ సినిమాతో చైతూకి హ్యాట్రిక్ హిట్ పడాలనే పట్టుదలతో నాగార్జున వున్నారని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున ఆడియో వేడుక పెట్టుకుని, సినిమాను సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నాగ్ ఆశిస్తున్నట్టుగా చైతూకి ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *