తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

‘హ్యాపీ ఇండిపెండెన్స్’ చెప్పిన షాహిద్ అఫ్రిది!

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని, శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన ఆశ వమ్ము కాదని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో ఆ కాంక్షించాడు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం, ఆఫ్రిది క్రికెట్ ఫౌండేషన్ ను నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఈ ఫౌండేషన్ కు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సంతకంతో ఉన్న బ్యాట్ ను విరాళంగా ఇచ్చాడు. ఇందుకు, అఫ్రిది తన ధన్యవాదాలు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *