తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌

కొద్ది రోజులుగా వివాదాలకే పరిమితమైన పవర్‌స్టార్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆయన కొత్త సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

‘పీఎస్‌ – పీకే- 25’ పేరుతో విడుదలైన పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్‌ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం.

సెప్టెంబర్‌ 2 పవన్‌ పుట్టినరోజును పురస్కరించకుని ఒకరోజు ముందే అభిమానులకు కానుకగా ఈ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యునిట్‌. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితం అవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *