కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర

నంద్యాల ఉప ఎన్నికలో తెదేపాపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేయలేదని, ఓటు వేయకపోతే పింఛన్లలో కోత విధిస్తామంటూ బెదిరించి వేయించుకున్నారని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అక్టోబర్‌ 2 వరకు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర కొనసాగుతుందని జగన్‌ స్పష్టంచేశారు. ఈ పాదయాత్రలో ప్రతి వైఎస్‌ఆర్‌ కార్యకర్త ఏకం కావాలని, తనకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *