కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

88 KG ల బంగారాన్ని వదిలి పారిపోయిన దంప‌తులు.

పోలీసులు త‌మ‌ను వెంబడిస్తుండడంతో బెదిరిపోయిన దంప‌తులు 88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పారిపోయారు.
ఆ దంప‌తులు చైనాకు చెందిన వార‌ని, వారి పేర్లు వాన్‌మియ్‌ మింగ్ (50), యాంగ్‌ వై మింగ్ అని పోలీసులు తెలిపారు. వారు నేపాల్‌లోని తామెల్‌ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్నారని, దానితో పాటు బంగారం అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతున్నార‌ని చెప్పారు.

ఘ‌ట‌న నేపాల్‌లో చోటు చేసుకుంది
వీరు చైనా-నేపాల్‌ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్‌’ గుండా కారులో వెళుతోన్న స‌మ‌యంలో అనుమానం కలిగి తాము వెంబ‌డించామ‌ని పోలీసులు చెప్పారు. దీంతో వారు కారును రోడ్డు పక్కన వదిలేసి పారిపోయార‌ని తెలిపారు. ఆ కారులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల విలువ సుమారు 440 మిలియన్‌ డాలర్లు ఉంటుందని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో బంగారం ప‌ట్టుబ‌డ‌డం నేపాల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *