రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

భారీ భూకంపం

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్‌పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్‌కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *