కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .
కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.

తాగిన మత్తులో ఓ కామాంధుడు మానవత్వం, వావివరసలు మరచి కన్న కూతురునే బెదిరించి More »

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు   అరోగ్యం .

విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .

విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం More »

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13  మంత్రులు

కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు

బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ More »

2019లో ప్రభుత్వాన్ని మేమే  ఏర్పాటుచేస్తాం .

2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .

2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం More »

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుపాన్‌ వ్యాన్‌ More »

 

విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా

అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు ప్రజల విశ్వాసం లేకపోయినప్పటికీ వారు చేసిన రాజకీయ కుట్రలు తననెంతో బాధించాయని కన్నీటి పర్యంతమయ్యారు. కర్ణాటకను తాను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని స్వప్నించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించారన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, భాజపా సీఎం అభ్యర్థిని

ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ఆలోచనలో ఉన్నారా?. బల పరీక్షకు తగిన మెజారిటీ లేకపోవడంతో వాజ్‌పేయి తరహాలోనే యడ్యూరప్ప కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెల్లుబిక్కుతున్నాయి. 13 పేజీల ప్రసంగం చదివి రాజీనామాపై ప్రకటన చేస్తారనే వార్తలు కర్ణాటకలో సంచలనం రేపుతున్నాయి. కాగా, అసెంబ్లీని మధ్యాహ్నం 03.30 గంటల వరకూ వాయిదా వేసిన తర్వాత యడ్యూరప్ప పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. మెజార్టీ రాకపోతే ఏం

కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరులోని గోల్డెన్‌ ఫించ్‌ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. హోటల్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హోటల్‌ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక డీజీపీ నీలమణిరావ్‌ ఆ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇక కనిపించకుండా పోయిన గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి కోసం కూడా వెతుకుతున్నారు. మరికొన్ని గంటల్లో

పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా

ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు శనివారం తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిరువురి రాజీనామాలను లోక్‌ సభ స్పీకర్‌ ఆమోదించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం విధాన సౌధలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకూ శ్రీరాములు బళ్లారి, యడ్యూరప్ప షిమోగా ఎంపీలుగా కొనసాగారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప కర్ణాటక

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటిస్తారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ – 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం

క్రికెట్‌ మైదానంలో పేలుళ్లు… 8 మంది మృతి !

అఫ్గానిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. జలాలాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో శుక్రవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. రంజాన్‌ మాసం కావడంతో నాన్‌గర్‌హార్‌ రాష్ట్ర రాజధాని‌లో ఓ క్రికెట్‌ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగానే గత రాత్రి మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అందరూ సంతోషంగా మ్యాచ్‌

ఆ 20మంది ఎమ్మెల్యేలపైనే అనుమానం

కర్ణాటకలో మరికొద్దిసేపట్లో బలపరీక్ష నిర్వహించనున్ననేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాజపా బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపైవు కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లకుండా కాపాడుకునే పనుల్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు చెందిన లింగాయత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్‌లో 18మంది, జేడీఎస్‌లో ఇద్దరు లింగాయత్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్ష సమయంలో లింగాయత్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి యడ్యూరప్పకు మద్దతుగా ఓటేస్తారా అనే అనుమానాలు