సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్***మంత్రి దేవినేని ఉమకు తప్పిన ప్రమాదం***రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా గత డిసెంబర్ More »

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్‌ More »

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు..  మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

అనంతపురం: దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ More »

 

సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైకిల్ తొక్కారు. గుంటూరు జిల్లా పేరేచ‌ర్ల‌లో ఏర్పాటు చేసిన న‌గ‌ర వ‌నాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొట్టారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్ర‌క‌టించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఏటా 25 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరులతో

ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?

ఏపీ డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది. గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాదయాత్ర నేపథ్యంలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఏడుకొండలవాడిని వేడుకున్నారు. శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వచ్చిన జగన్.. అక్కడ డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్లిపోయారు. సాధరణంగా హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో శ్రీవారిపై తమకు నమ్మకం ఉందంటూ టీటీడీకి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే జగన్ ఆ డిక్లరేషన్‌ను ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా శ్రీవారి దర్శనం కోసం

122 మంది సీఐలకు ప్రమోషన్‌

తెలంగాణ పోలీస్‌ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న122 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ అనురాగ్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న 55 మందిని వివిధ పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

TDP లో చేరిన వైకాపా ఎమ్మెల్యే

వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెదేపాలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే, వైకాపా నేత వంతల రాజేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో ఈ ఉదయం కలిశారు. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆమె తెదేపాలో చేరారు. దీంతో ఇప్పటి వరకూ వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 22కి చేరింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెదేపాలో చేరినట్లు రాజేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని

సీఐకి హోంగార్డు మసాజ్‌

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ సీఐ లింగయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుతో సీఐ మసాజ్‌ చేయించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. హోంగార్డుతో రోజు ఇంటిపనులు చేయించుకోవడంతోపాటు బాడీ మసాజ్‌ కూడా చేయించుకుంటున్నట్లు ఆ దృశ్యాల్లో ఉన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయితే దీనిపై సీఐ స్పందించారు. ఈ వీడియో తనది కాదని కొట్టపారేశారు. తానెప్పుడూ ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం సిబ్బందిని వినియోగించుకోనని చెబుతున్నారు.

కేంద్ర మంత్రికు మాతృవియోగం .

దిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రజనీ జావడేకర్‌(92) మంగళవారం కన్నుమూశారు. రజనీకి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రకాశ్‌ సన్నిహితుడు ఒకరు చెప్పారు. రజనీకి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.